CMRF : ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

TRINETHRAM NEWS

తేదీ : 26/12/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మరియు రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బొరగం. శ్రీనివాసు సంబంధిత లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.

అదేవిధంగా గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. వాళ్లకు ఆ సమస్యలకు త్వరలోనే పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chief Minister Relief Fund Cheques Distribution

You cannot copy content of this page

Scroll to Top