తేదీ : 26/12/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణం సమీపంలో గల నరసాపురం నియోజకవర్గం ,మొగల్తూరు మండలం , వారతిప్ప గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక అక్కడి ప్రజలు నిత్యం ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వాళ్లు తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ శాసనసభ్యులు బొమ్మిడి. నాయకర్ కు వినతిపత్రం అందజేశారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో విద్య, వైద్యం వంటి అవసరాల కోసం ప్రజలు నడిచి వెళ్లాల్సి వస్తుందని తెలిపారు . ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


