జూన్ 26, 2026
TRINETHRAM NEWS

రాజమండ్రి రూరల్ నియోజకవర్గం బోమ్మూరు గ్రామ నాయకుల సమావేశం ఈరోజు రాష్ట్ర కార్యదర్శి గోందేశీ శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది
త్రినేత్రం న్యూస్.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ హాజరయ్యి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం గౌరవ పార్టీ అధ్యక్షుల వై.యస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాధ భీమ కింద ఏ కార్యకర్తకు అయిన నష్టం జరిగితే వారి కుటుంబo రోడ్డున పడకుండా పార్టీ తరపున 5లక్షల రూపాయలు ప్రమాద భీమా ఇన్సూరెన్స్ పాలసిని ప్రవేశ పెట్టడం జరిగిందని దీని ద్వారా ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా పార్టీ ఉంటుందని భరోసా కల్పించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు,ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ప్రతి కార్యకర్తకు అండగా ఉండే విధంగా మన నాయకుడు అడుగులు వేస్తున్నారని,పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసి అంకితభావంతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటామని హామీ ఇస్తున్నామని అన్నారు

ఈ కార్యక్రమంలో ఏనుముల త్యాగరాజు,దాకే శ్రీను,ముద్దాల అను,సద్గుణ రామా రెడ్డి,కంభం సుబ్బారెడ్డి,తోడేటీ రాజా,బిల్డర్ రాజా, మారడాపు శేఖర్,రాయుడు ప్రసాద్,పరిమళ నాని,తోడేటీ రాహుల్,వై.యస్ కుమార్,షేక్ సమీరా,పరిమళ రాజీవ్ కుమార్,సోమన శ్రీను,జిమ్మీ,యాళ్ల కృష్ణంరాజు,రమేష్ యాదవ్,చేర్లి వెంకటరావు,కోటిపల్లి రవి,గులిమి నాగేశ్వరరావు,సూరంపూడి ప్రకాష్,A1 శేఖర్,GPR నాయుడు,కాకులపాటి కుమార్,పిట్టా కన్నా,చరణ్,మురళి,గోపి,గిరి తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bommuru Village Leaders Meeting

You cannot copy content of this page