Girijala Babu : మాజీ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన, గిరిజల బాబు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ నవంబర్ 12, కడియం గ్రామానికి చెందిన నాయి బ్రాహ్మణ సంఘం నాయకుడు, వైయస్సార్సీపి సోషల్ మీడియా తూర్పుగోదావరి జిల్లా ప్రచార కమిటీ జనరల్ సెక్రటరీ బిళ్ళకుర్తి ముత్యాలరావు కుమార్తెకు ఇటీవల వివాహం జరిగింది. కుటుంబ సభ్యులతో సహా నూతన దంపతులు మంగళవారం వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్, ని మంగళగిరి ఆయన స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా జగన్, వధూవరులను ఆశీర్వదించి తమ ఆత్మీయ, శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమండ్రి రూరల్ మాజీ కోఆర్డినేటర్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు వారిని జగన్ కి పరిచయం చేసి పార్టీకి ముత్యాలరావు, చేస్తున్న కృషిని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Girijala Babu, who paid a courtesy call on the former Chief Minister

You cannot copy content of this page

Scroll to Top