సమ్మక్క సారలమ్మలను దర్శించుకొనున్న ఎమ్మెల్సీ కవిత

సమ్మక్క సారలమ్మలను దర్శించుకొనున్న ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ డిసెంబర్ 30:బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించను న్నారు. ఎమ్మెల్సీ కవిత ముందుగా వరంగల్ లోని బాలసము ద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించను న్నారు.…

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున దంపతులు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున దంపతులు. హైదరాబాద్ డిసెంబర్ 30:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటులు నాగార్జున అమల దంపతులు శనివారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోవడంతో ఇవాళ ఆయన…

భద్రాది థర్మల్ పవర్ ప్రాజెక్టును సందర్శిస్తున్న మంత్రి భట్టి విక్రమార్క

భద్రాది థర్మల్ పవర్ ప్రాజెక్టును సందర్శిస్తున్న మంత్రి భట్టి విక్రమార్క. హైదరాబాద్ డిసెంబర్ 30:తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు సందర్శనకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లారు. డిప్యూటీ సీఎం వెంట ఎనర్జీ…

80 కొత్త బస్సులను ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ -త్వరలో 1000 ఎలక్ట్రీక్ బస్సులు

80 కొత్త బస్సులను ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ -త్వరలో 1000 ఎలక్ట్రీక్ బస్సులు నిత్యం ప్రజలకు ఏదొక మార్గంలో చేరువలో ఉంటున్న సంస్థ ఈసారి అధునాతన బస్సులను ప్రవేశపెట్టింది. హైదరాబాద్​లోని అంబేడ్కర్​ విగ్రహం వద్ద 80 ఆర్టీసీ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ…

గ్రామస్తులు డ్రైనేజ్ (UGD లైన్ ) సమస్యతో ఇబ్బంది

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో కుత్బుల్లాపూర్ గ్రామంలో గ్రామస్తులు డ్రైనేజ్ (UGD లైన్ ) సమస్యతో ఇబ్బంది పడుతున్నామని తెలియచేయడంతో గ్రామం లో పర్యటించి గ్రామస్తులను సమస్య వివరాలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను వెంటనే…

ప్రజా పాలన అభయహస్తం ధరఖాస్తుల స్వీకరణ

ఈరోజు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (CDMA) డైరెక్టర్ శ్రీమతి దాసరి హరిచందన ఐఏఎస్ గారు,అడిషనల్ డెరైక్టర్ జాన్ శాంసన్ గారు,గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు,కమిషనర్ రామకృష్ణారావు గారితో కలిసి బాచుపల్లి…

బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌కు ఈడీ నోటీసులు

బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌కు ఈడీ నోటీసులు. హైదరాబాద్‌ డిసెంబర్ 30:హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ లో అక్రమాల వ్యవహారంలో బెల్లంపల్లి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హెచ్‌సీఏ మాజీ చీఫ్‌ వినోద్‌కు శుక్రవారం సాయంత్రం ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి మొదటి వారంలో విచారణకు…

రైలు పట్టాలపై గొడవ: రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి

రైలు పట్టాలపై గొడవ: రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి. హైదరాబాద్ డిసెంబర్ 30:వారిద్దరూ ఫ్రెండ్స్ మద్యం తాగడం గంజాయి పీల్చడం వారి హాబీ తరచూ గొడవలు పడుతుంటారు. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం వారి మధ్య మళ్లీ వివాదం మొదలైంది…

హాజీపూర్ రేపు ఎడ్లబండి పోటీలు

హాజీపూర్ రేపు ఎడ్లబండి పోటీలు మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలో ఈ నెల 31 తేదీన ఎడ్లబండి పందేలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు మహేష్ తెలిపారు అయన మాట్లాడుతూ ఆసక్తి గల పోటీదారులు నిర్వాహకులను సంప్రదించి తమ పూర్తి వివరాలను అందజేయాలని…

కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. డిసెంబర్ 30: తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు నేపథ్యంలో 80 పల్లె వెలుగు బస్సులు 30 ఎక్స్‌ప్రెస్ 30 రాజధాని ఏసీ 20 లహరి స్లీపర్ సీటర్‌లు అందు బాటులోకి…

You cannot copy content of this page