మాణిక్యమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆర్థిక వితరణ

మాణిక్యమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆర్థిక వితరణ సహాయం చేయడానికి మంచి మనసు ఉండాలి: బీపీ నాయక్ బోనకల్: మండల కేంద్రంలోని మాణిక్యమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు బీపీ…

పొంగులేటి రాఘవ రెడ్డికి నివాళి

పొంగులేటి రాఘవ రెడ్డికి నివాళి కల్లూరు : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తండ్రి పొంగులేటి రాఘవ రెడ్డి ఆరో సంవత్సరీకాన్ని స్వగ్రామం కల్లూరు మండలం నారాయణపురంలో సోమవారం నిర్వహించారు. ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటు…

కె.యం.ప్రతాప్ ని మరియు కె.పి. విశాల్ గౌడ్ ని కలిసి, నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు

నూతన సంవత్సరం సందర్భంగా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని, పలు కాలనీలా, బస్తీల ప్రజలు, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,ఐ.ఎన్.టి.యు.సి. నాయకులు, కుత్బుల్లాపూర్ గ్రామంలోని సిపిఆర్ కాలనీలో,రంగారెడ్డి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు,పెద్దలు,శ్రీ కె.యం.ప్రతాప్ గారిని మరియు యువ నేస్తం ఫౌండేషన్స్…

రేవంత్ రెడ్డి ని సచివాలయంలో కలిసిన నర్సారెడ్డి భూపతిరెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారిని సచివాలయంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి.

దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కొలన్ హన్మంతరెడ్డి

ఈ రోజు తెలంగాణ ఐటి శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంతరెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి గారు మరియు నిజాంపేట్…

జిల్లాలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించిన నర్సారెడ్డి భూపతిరెడ్డి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రిగా నియమించబడిన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సమాచార, సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, మరియు కమ్యూనికేషన్స్,పరిశ్రమలు, వాణిజ్యం, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారిని రంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకులతో పాటు మర్యాదపూర్వకంగా కలిసి…

ప్రేమ, కరుణ, సాటి మనిషికి సాయం, ఇదే సర్వమత సారం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద

ప్రేమ, కరుణ, సాటి మనిషికి సాయం… ఇదే సర్వమత సారం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద…. ఐపీసీ హార్మని చర్చ్ మొదటి వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద .. ఈరోజు మున్సిపాలిటీ పరిధి చర్చి గాగిల్లాపూర్ చైతన్య…

సీపీఐ ఆధ్వర్యంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు

సీపీఐ ఆధ్వర్యంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సర సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో గుబురుగుట్ట, మక్దుం నగర్, శ్రీనివాస్ నగర్ శాఖల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి సంబురాలు చెయ్యడం జరిగింది.ఈ సందర్భంగా ప్రజలందరికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ సంవత్సరం…

రాష్ట్రంలో మరింత పెరుగనున్న చలితీవ్రత రాష్ట్రంలో మరో రెండు రోజులు చలి తీవ్రత మరింత పెరగనున్నదని వాతావరణ

మరో రెండ్రోలు ఇంతే.. రాష్ట్రంలో మరింత పెరుగనున్న చలితీవ్రత రాష్ట్రంలో మరో రెండు రోజులు చలి తీవ్రత మరింత పెరగనున్నదని వాతావరణCold Weather | మరో రెండ్రోలు ఇంతే.. రాష్ట్రంలో మరింత పెరుగనున్న చలితీవ్రతపలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌వాతావరణ శాఖCold Weather…

నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశం

నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశం తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరి సహకారంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నిర్భందాలు, ఇనుప కంచెలను తొలగించాం. పాలనలో ప్రజలను భాగస్వాములను…

You cannot copy content of this page