11నుండి తెలంగాణలో సంక్రాంతి సెలవులు?
11నుండి తెలంగాణలో సంక్రాంతి సెలవులు?వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ బడికెళ్లే పిల్లలకు అన్నింటి కంటే ఇష్టమైనవి సెలవులు. స్కూల్స్‌కు ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఇస్తారా?అని ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అమ్మమ్మ, నానమ్మల వాళ్ల ఊరికి వెళ్లి ఎంజాయ్ చేసేందుకు, ఫ్రెండ్స్‌తో కలిసి…