Car Bomb Blast Case : ఢిల్లీ రెడ్‌ఫోర్ట్ కారు బాంబు పేలుడు కేసులో 7,500 పేజీల చార్జ్‌షీట్ దాఖలు

TRINETHRAM NEWS
Car Bomb Blast Case

Car Bomb Blast Case : త్రినేత్రం న్యూస్ : 10 మందిని నిందితులు గా పేర్కొన్న NIA…. గ‌తేడాది నవంబర్ 10న జరిగిన హై-ఇంటెన్సిటీ VBIED బాంబు పేలుడులో 11 మంది మృతి, పలువురికి గాయాలు… ప్రధాన నిందితుడు డా.ఉమర్ ఉన్ నబీ (మృతి) సహా 10 మందిపై ఆరోపణలు

అన్సార్ గజ్వతుల్ హింద్ (AGuH) సంస్థతో వీరికి సంబంధం ఉన్న‌ట్టు తేల్చిన NIA… AGuH అనేది అల్-ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్ (AQIS) ఆఫ్‌షూట్.. 2018లో కేంద్రం ఉగ్రవాద సంస్థగా ప్రకట‌న‌

UA(P) Act, భారతీయ న్యాయ సంహిత, ఎక్స్‌ప్లోసివ్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్‌తో సహా అనేక సెక్షన్ల కింద కేసు నమోదు… నిందితుల్లో పలువురు వైద్యులు.. AQIS/AGuH ఆలోచనలతో ప్రేరణ పొంది దాడి చేసినట్టు నిర్దారించిన‌ NIA

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top