WhatsApp Image 2024 07 18 at 10.30.42 AM
IED bomb blast.. Two jawans killed
Trinethram News : ఛత్తీస్‌గఢ్ : Jul 18, 2024,
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ సుక్మా సరిహద్దులో ఆపరేషన్‌లో ఉన్న సైనికులపై నక్సలైట్లు IED దాడికి పాల్పడ్డారు. IED పేలుడులో బీజాపూర్ జిల్లాకు చెందిన ఇద్దరు STF సిబ్బంది మృతి చెందగా, నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులైన జవాన్లను బీజాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
