జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : కాంగ్రెస్ పాలనలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకే రక్షణ కరువు.. తార్నాకలోని ఆర్టీసీ హాస్పటల్ సమీపంలో వాహనంపై దూసుకు వచ్చిన సుమారు 50 మంది దుండగులు.. అడ్డుకోబోయిన గన్‌మెన్‌ల చేతిలో నుంచి వెపన్స్ లాక్కోవడానికి ప్రయత్నించిన దుండగులు.. దుండగుల బారి నుంచి తప్పించుకుని ఓయూ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని కంప్లైంట్ ఇచ్చిన ఎమ్మెల్యే శ్రీగణేష్….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Shri Ganesh attacked

You cannot copy content of this page