త్రినేత్రం న్యూస్ :చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు సోదర సోదరీమణులకు.
తేలియజేయునది ఏమనగా బుధ వారం రోజున చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఉదయం 11.00 గంటలకు చేవెళ్ళ లో అట్లాస్ ATLAS ఫంక్షన్ హాల్ లో జరగనుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అబ్జర్వర్ & ఇన్చార్జిగా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శ్రీ శివసేన రెడ్డి , సంతోష్ కుమార్ , దార సింగ్ రంగా రెడ్డి జిల్లా అద్యక్షులు & TUFIDC చైర్మన్ శ్రీ చల్ల నరసింహ రెడ్డి మరియు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమ చేవెళ్ళ నియోజక వర్గం కో ఆర్డినేటర్ గుత్తా అమిత్ రెడ్డి హాజరు కానున్నారు
కావున కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళా ప్రెసిడెంట్స్, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ అధ్యక్షులు , మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు , యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, NSUI మరియు ఇతర అనుబంధ అధ్యక్షులు, మైనారిటీ విభాగాల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు డైరెక్టర్లు, మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు జడ్పిటిసిలు మాజీ ప్రజా ప్రతినిధులు , సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరు కావాలని మనవి.పామేన భీమ్ భరత్ చేవెళ్ళ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


