Trinethram News : పాలకుర్తి : Jul 21, 2025, జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గానికి మినీ స్టేడియం మంజూరు చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి ఆదివారం వినతిపత్రం అందజేశారు. అందుకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి మినీ స్టేడియం మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని అధికారిక నివాసంలో పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


