Bharat Bandh : ఫిబ్రవరి 12న భారత్ బంద్

TRINETHRAM NEWS

Trinethram News : రైతు సంఘాల యూనియన్లు ఫిబ్రవరి 12న భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. అమెరికా-భారత్ మధ్య ట్రేడ్ డీల్ వల్ల రైతులకు అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అమెరికా నుంచి దిగుమతయ్యే మొక్కజొన్న, సోయాబీన్ నూనె వంటి పశుగ్రాస ఉత్పత్తుల వల్ల వ్యవసాయ రంగం, పాడి పరిశ్రమపై ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు.

ఈ ట్రేడ్ ఒప్పందం వల్ల రైతులకు జరుగుతున్న అన్యా యాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bharat Bandh on February 12

You cannot copy content of this page

Scroll to Top