Trinethram News : కార్మికులకు అనుకూలంగా శ్రామిక విధానాలు అనేవి ఉండాలంటూ కార్మిక సంఘాలు భారత్ బంద్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనెల 20న నిర్వహించాల్సిన బంద్ ను జులై 9కి వాయిదా వేస్తున్నట్లు సంఘాలు తాజాగా ప్రకటించాయి.భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. ఉద్యోగ భద్రత, కూలీలు, కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని, పెన్షన్ రూ.9వేలకు పెంచాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


