ఆగస్ట్ 31, 2026
TRINETHRAM NEWS
new PPP policy

New PPP Policy : త్రినేత్రం న్యూస్ : ప్రజలకు అవసరమైన రోడ్లు, పోర్టులు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం–ప్రైవేట్ సంస్థలు కలిసి పనిచేసే విధానమే PPP. ఈ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం రూ.1,500 కోట్ల VGF నిధిని కేటాయించింది.

అంటే, ప్రారంభంలో లాభం తక్కువగా ఉన్నా ప్రజలకు ఉపయోగకరమైన ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ విధానం ద్వారా పెట్టుబడులు పెరగడం, అభివృద్ధి వేగవంతం కావడం, ఉద్యోగ అవకాశాలు పెరగడం లక్ష్యంగా ప్రభుత్వం ప్రకటించింది.”

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page