ఆగస్ట్ 31, 2026
TRINETHRAM NEWS
Assembly sessions

Assembly Sessions : త్రినేత్రం న్యూస్ : 4 రోజులపాటు జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు… ఆరు అంశాలపై అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం యోచన… కూటమి రెండేళ్ల పాలన, ఎల్‌నినోపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ

అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు… ఈనెల 17న ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ… 17న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఏపీ శాసన మండలి..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page