
Accident : విశాఖపట్నం జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 30; విశాఖ, గోపాలపట్నం ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నాయుడు తోటలోని ఓ కళ్యాణమండపంలో వివాహానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆ బైకుపై వెళ్తున్న జశ్వంత్ (24), రిజ్వాన్ (24) తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని క్షత గాత్రులను వైద్యశాలకు తరలించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe