అక్టోబర్ 11, 2026
TRINETHRAM NEWS
Yellow Alert

Yellow Alert : త్రినేత్రం న్యూస్ : తెలంగాణ : రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని అంచనా వేసింది. HYD, ఆదిలాబాద్‌, కొమురంభీం, నిర్మల్‌, మేడ్చల్‌, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని చెప్పింది….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page