సెప్టెంబర్ 21, 2026
TRINETHRAM NEWS
RTC Bus Collides Car

RTC Bus Collides Car : శ్రీకాకుళం జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 30 ; పలాస మండలం, గరుడ ఖండి వద్ద శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్లే మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయులతో క్యాబ్ ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆ క్యాబ్ లో ఉన్నటువంటి ఆరుగురిలో ఐదుగురు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యాయి.

క్షత గాత్రులను పలాస ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు తక్షణమే ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page