
Impact of Modi Visit : త్రినేత్రం న్యూస్ : ప్రధాని నరేంద్ర మోదీజీ ఉజ్బెకిస్థాన్ పర్యటన సందర్భంగా భారతీయులకు గుడ్‌న్యూస్. భారత పౌరులు 30 రోజుల పాటు వీసా లేకుండానే ఉజ్బెకిస్థాన్‌లో ప్రవేశించేందుకు ఆ దేశం అనుమతించింది.
ఈ నిర్ణయంతో పర్యాటకం, వ్యాపారం, ప్రజల మధ్య సంబంధాలు మరింత పెరుగుతాయని అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ తెలిపారు. ఇరు దేశాలు 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe