ఆగస్ట్ 31, 2026
TRINETHRAM NEWS
Minister Vakiti Srihari

Minister Vakiti Srihari : త్రినేత్రం న్యూస్ : 2026-27లో 4,21,767 మంది నమోదిత మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా పథకం అమలు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత సంపూర్ణ వైకల్యానికి రూ.5 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.2.50 లక్షల వరకు బీమా రక్షణ కల్పిస్తారు.

మత్స్యకారుల సామాజిక భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page