Pawan Kalyan : మరో ఇద్దరు అనాథ చిన్నారులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసరా

TRINETHRAM NEWS

Trinethram News : రెండేళ్ల క్రితం తండ్రిని, ఇటీవల తల్లిని కోల్పోయి అనాథలైన పిఠాపురం మండలం మాధవపురం గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు

తమకు ఏ ఆధారం లేదని, ఆదుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కు విజ్ఞప్తి చేసిన చిన్నారులు… చిన్నారుల దుస్థితిని తెలుసుకుని అండగా నిలిచిన పవన్ కళ్యాణ్

జీతం నుంచి ప్రతి నెలా రూ.5 వేలు చొప్పున ఆర్ధిక సాయం… ఇల్లు మంజూరుకు పవన్ ఆదేశం.. చిన్నారుల చదువుల బాధ్యత జిల్లా కలెక్టర్ కి అప్పగింత..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

AP Deputy CM Pawan Kalyan supports two more orphaned children

You cannot copy content of this page

Scroll to Top