Minister Ponguleti : ఫోన్ ట్యాపింగ్ ఇప్పటికీ జరుగుతుంది
Trinethram News : ప్రభుత్వంలో ఉన్న మా సమాచారం బయటికి ఎలా పోతుందా అనే అనుమానం ఉండేది… మేము మాట్లాడుకుంటున్న కాన్ఫరెన్స్ కాల్స్ వింటున్నారు, అవి బైటికి ఎలా లీక్ అవుతున్నాయి?
కేసీఆర్ మామిడి తోటలో కూర్చొని ఫోన్ ట్యాపింగ్ చేస్తూ మా ఫోన్లు వింటున్నాడు అని అనుమానంగా ఉంది.. ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఆయన దగ్గర ఉన్నాయని అనిపిస్తోంది
ఈ విషయాన్ని మా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది, కేసీఆర్ దగ్గరున్న ఎక్విప్మెంట్ బయటపెడతం – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

