Mon. Mar 9th, 2026

Created History : 9 రోజుల పాటు భరతనాట్యం.. చరిత్ర సృష్టించిన ໖໘

TRINETHRAM NEWS

Trinethram News : కర్ణాటకకు చెందిన భరతనాట్య కళాకారిణి విదుశీ దీక్ష తన ప్రతిభతో ప్రపంచాన్ని మరోసారి ఆశ్చర్య పరిచారు. ఏకధాటిగా 216 గంటల పాటు (9 రోజులు) నృత్యం చేసి ఆమె ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.

ప్రతి 3 గంటలకోసారి 15 ని.ల విరామంతో అలసటను సైతం ఓడించి ఆమె ప్రదర్శించిన హావభావాలు ప్రేక్షకులను మైమరిపించాయి. గతేడాది ఆగస్టులోనూ ఆమె ఇలాగే నృత్యం చేసి ప్రశంసలందుకున్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bharatanatyam for 9 days

Related Post

You cannot copy content of this page