Trinethram News : మంగళవారం (ఫిబ్రవరి 03) రాత్రి భూప్రకంపనలతో ఇండ్లు, ఆఫీసులు ఊగిపోయాయి. ఏం జరుగుతుందో తెలియని ఆందోళనలు ప్రజలు బయటకు పరుగులు తీశారు. మయన్మార్ కేంద్రంగా 5.9 తీవ్రతతో వచ్చిన భూకంప ధాటికి వెస్ట్ బెంగాల్ తో పాటు బంగ్లాదేశ్ లోను భూమి కంపించింది. 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ జియో సైన్స్స్ (GFZ) పేర్కొంది.
గత 71 గంటల్లో మయన్మార్‌లో భూకంపం రావడం ఇది మూడవసారి. అంతకు ముందు 4.1 తీవ్రతతో వచ్చినట్లు జాతీయ భూకంప కేంద్రం ప్రకటించింది.
భూకంపం వివరాలు:
- తీవ్రత: 4.1 మాగ్నిట్యూడ్
- ప్రాంతం: మయన్మార్
- సమయం: గత 71 గంటల్లో మూడవసారి
- మూలం: జాతీయ భూకంప కేంద్రం
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


