Peddineni : అంబంటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకో. పెద్దినేని

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు పై అన్చిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి ఆంబోతు అంబటి రాంబాబు పై చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తూ పెనుమూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దినేని రుద్రయ్య నాయుడు అన్నారు.

ఆయన మాట్లాడుతూ వైసిపి నాయకులకు వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు. గాడిదకు వచ్చినట్లు వయసు వచ్చింది కానీ బుర్రలో బుద్ధి లేదు. అంత పనికిరాని బుద్ధి లేదు వీళ్లంతా చదువుకున్న రాలేదా గాడిదలకు కాస్తారా తెలియదు.

వీళ్ళు మాట్లాడే మాటలు ముందుగా వాళ్ళ అమ్మతో గాని భార్యతో గాని కూతురుతో గాని మాట్లాడి తర్వాత బయట వాళ్ళని అంటే అర్థమవుతుంది. బూతు మాటలు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి అన్నారు. ఈ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాము అన్నారు.

ఇలానే బూతు మాటలు మాట్లాడితే ఇంక మాటలతో కాదు చేతలతో చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లోకనాథ్ నాయుడు,ప్రసాద్ రెడ్డి, రెడ్డప్ప, గుర్రప్ప నాయుడు, గంగాధరం,తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ambati Rambabu, keep your mouth in check

You cannot copy content of this page

Scroll to Top