జూన్ 26, 2026

WhatsApp Image 2024 12 19 at 3.43.14 PM

TRINETHRAM NEWS

అంబటి రాంబాబు పై కేసు నమోదు

Trinethram News : Andhra Pradesh : టీడీపీ, జనసేన సోషల్ మీడియా పై ఫిర్యాదు చేసి.. ఇచ్చిన ఫిర్యాదులపై ఎప్పటి లోపు చర్యలు తీసుకుంటారో చెప్పండి అంటూ నిన్న పోలీసు స్టేషన్ ముందు ధర్నాకు దిగిన అంబటి రాంబాబు.

పోలీసుల విధులకు అంటకం కలిగించారని అంబటి రాంబాబు పై ఇవాళ కేసు నమోదు చేసిన గుంటూరు, పట్టాభిపురం పోలీసులు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page