Ramavat Ravindrakumar : నూతన వదువరులను ఆశీర్వదించిన మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ .

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) ఫిబ్రవరి 27, త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో వీ ఏ ఎస్ ఫంక్షన్ హాల్ లో జరిగిన బొగ్గులదోన గ్రామ మాజీ సర్పంచ్ తండు వెంకటయ్య గౌడ్ కుమారుడు హరితేజ గౌడ్-చైతన్య ల వివాహ వేడుకలలో బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

అయన వెంట బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భిల్యా నాయక్ బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర్ రావు, సర్పంచ్ మల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, డిండి పట్టణ బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు గిరమోని శ్రీను,రమావత్ లక్ష్మిపతి నాయక్, కృష్ణా రెడ్డి,బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, రమావత్ వెంకట్రాం,నల్ల పెద్దయ్య, రషీద్,గంజి సురేష్,గుర్రం సురేష్, లక్ష్మినారాయణ, , తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ramavat Ravindrakumar blessed the newlyweds

You cannot copy content of this page

Scroll to Top