Ramavat Ravindra Kumar : నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజి శాసన సభ్యులు

TRINETHRAM NEWS

చింత పల్లి ఫిబ్రవరి 27, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం తీదేడు గ్రామానికి చెందిన గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోనగంటి గొవర్థనాచారి సొదరుడు సోనగంటి బుచ్చిబాబు మౌనిక ల వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్య నాయక్,గ్రామ శాఖ అధ్యక్షులు సోనగంటి గొవర్థనాచారి,బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉలుపాల శేఖర్ రెడ్డి,మర్రురామారావు,ఉలుపాల పురుషోత్తం రెడ్డి,మర్రు శ్రీనివాసరావు,వీరమల్ల వెంకటయ్య, వీరమల్ల జగదీష్,గంటెల ఆంజనేయులు,దాసరి మల్లయ్య, మొరుపోజు రాజు,గంటెల సోమయ్య,సందె శంకర్, మునగాల అశోక్, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Former MLAs bless the newlyweds

You cannot copy content of this page

Scroll to Top