త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 16: నెల్లూరు జిల్లా: బోగోలు మండలం.. బోగోలు మండలం: కొండ బిట్రగుంటలో జరుగుతున్న అభివృద్ధి పనులను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి, పార్టీ నాయకులు,అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు.
కోనేరు, తూర్పు దిశ నూతనంగా నిర్మిస్తున్న మెట్లు, కల్యాణ మండపం, తదితర పనులను పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాల లోపు పనులన్నీ పూర్తయ్యేలా చూడాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


