జూన్ 25, 2026
TRINETHRAM NEWS
Former MLA Blesses Newlyweds

Former MLA : దేవరకొండ డివిజన్ జూన్ 25, త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలం పడమటిపల్లి గ్రామానికి చెందిన నాగార్జున – లీలావతి ల వివాహ వేడుకలలో దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట పి ఏ సీ ఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్ కుమార్, సర్పంచ్ పల్లా శ్రీకాంత్ రెడ్డి, కొమ్ము రామస్వామి, పల్లా శ్రీనివాస్ రెడ్డి,మిథున్, తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page