జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Vadthya Ramesh Participates in Bodrayi

Vadthya Ramesh : చందంపేట జూన్ 25, త్రినేత్రం న్యూస్ : చందంపేట మండలం తేల్ దేవర్ గ్రామంలో నిర్వహించిన బొడ్రాయి నాబీ శిల పండుగ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం వారిని శాలువాతో సత్కరించారు… ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నున్సవత్ రాములు, బీ ఆర్ ఎస్ ఉప సర్పంచ్ విజయ శాంతి – గణేష్ ,గ్రామ పెద్దలు కేతవత్ లక్ష్మ నాయక్, ఏ డీ నున్సవత్ చందు నాయక్, కేతవత్ సర్దార్ నాయక్, గుడి సెక్రెటరీ మేకల అంజయ్య, ఇస్లావత్ టిక్కు నాయక్, ఉప సర్పంచ్ మోతి, సేవలు, బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు రాములు గౌడ్, అంజి, నరసింహ, మల్లేష్ నాయక్ మహేశ్, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page