జూలై 16, 2026
TRINETHRAM NEWS
Hasen Hussain Dargah program

Hasen Hussain Dargah : కూకట్పల్ జూన్ 25 (త్రినేత్రం న్యూస్) : దీనబంధు కాలనీ రోడ్ నెం. 9లో నిర్వహించిన హసేన్ హుసేన్ దర్గా కార్యక్రమానికి కాలనీ అధ్యక్షుడు మహేందర్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎస్.డి. సలీం, ఎస్.డి. హుస్సేన్, చాంద్ బీ, ఇమామ్, చాంద్ పాషా మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, సమాజ శాంతి, సౌభ్రాతృత్వం మరియు ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధలతో కొనసాగింది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page