MLA Kavya Krishna Reddy : మాల కొండారెడ్డి కుటుంబానికి సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 16 :నెల్లూరు జిల్లా: కావలి… కావలి పట్టణం 23వ వార్డుకు చెందిన ముత్చల మాలకొండారెడ్డి కుమారుడు మనోజ్ కుమార్ ఇటీవల మృతి చెందారు.

విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి సోమవారం వారి నివాసానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA visits Mala Konda Reddy's family members

You cannot copy content of this page

Scroll to Top