Ramanda : ము రమండ, నాయకులకు ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, రాజమండ్రి వ్యవసాయం మార్కెట్ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దేవల్ల రాంబాబు ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ భోగి భోగభాగ్యాలతో పాటు మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నానని చెప్పారు. భోగి వేళ సకల శుభాలు జరగాలని తెలిపారు.

ఈ పండుగను ప్రజలంతా సుఖ, శాంతులతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆనందంగా పండగ చేసుకోవాలని కోరారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ramanda, leaders wish people a happy Bhogi and Sankranti

You cannot copy content of this page

Scroll to Top