కొండ మల్లే పల్లి జనవరి 13 త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా కొండ మల్లే పల్లి మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద కారు బీభత్సం సృష్టించింది.
హైదరాబాద్ రోడ్డు ఆగి ఉన్న కారు అదుపుతప్పి రోడ్డు మీద ఉన్నటువంటి రెండు ద్విచక్ర వాహన దారులను ఢీకొని వాహనాదారులపై నుండి వెళ్తూ పక్కనే ఉన్న ఎర్టిగా ఢీకొని రోడ్డు దాటి రోడ్డు పక్కనే ఉన్న మొక్కజొన్న బండిని డీకొని తర్వాత 33 కెవి స్తంభాన్ని ఢీకొని స్తంభం విరిగిపోవడంతో కారు ఆగిపోయింది. అయితే కారులో ఉన్న వ్యక్తికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
కానీ ద్విచక్ర వాహనదారులు మొక్కజొన్న బండి అమ్ముకునే ఆమెకు గాయాలు కావడంతో 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో రంగంలోకి దిగిన ఎస్సై
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


