CM to visit Mandapet : ఈనెల 9న మండపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈ నెల 9న తూర్పుగోదావరి జిల్లా, మండపేట నియోజకవర్గంలో పర్యటించనున్న సందర్బంగా సభా ఏర్పాట్లకు సంబంధించి స్ధలాన్ని రాయవరంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, రాజమహేంద్రవరం ఆర్.డి.ఒ ఆర్.కృష్ణ నాయక్, డిఎస్ పి రఘువీర్, ఎంపిడిఒ స్పందన, తహశ్శిల్దార్ బి.ఎస్.వి భాస్కర్, కూటమి నాయకులతో కలసి సోమవారం పరిశీలించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chief Minister Chandrababu Naidu to visit Mandapet

You cannot copy content of this page

Scroll to Top