CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల వేట

TRINETHRAM NEWS

తేదీ : 03/11/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, నారాయణ, కందుల. దుర్గేష్, టిజీ భరత్ వివిధ దేశాల్లో పర్యటిస్తున్నారు పెట్టుబడుల కోసం. మంత్రి నారాయణ అరబ్ దేశంలో పర్యటించగా, మంత్రి దుర్గేష్ లండన్ లో పర్యాటక రంగంలో కృషి చేస్తున్నారు. ఈనెల అనగా నవంబర్ పద్నాలుగు,పదిహేను తేదీలలో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా కూట మి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Investment hunt for Andhra Pradesh state

You cannot copy content of this page

Scroll to Top