Harish Rao : అసలు మూసీ సుందరీకరణకు ఎంత ఖర్చు అవుతుంది?

TRINETHRAM NEWS

Trinethram News : ఒకసారి ముఖ్యమంత్రి లక్ష కోట్లు అన్నారు, ఇంకోసారి రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు పెడతామని అన్నారు

మూసీ సుందరీకరణ కోసం అసలు ఎంత ఖర్చు పెడతారో ప్రభుత్వం చెప్పాలి

ఇప్పటి వరకు మూసీ సుందరీకరణలో ఎన్ని నివాసాలు కూల్చివేశారు.. కూల్చివేసిన నివాసాలకు 2013 భూసేకరణ చట్టం కింద కాంపెన్సేషన్ ఇచ్చారా.. లేదా సింపుల్ గా కేసీఆర్ కట్టిన డబల్ బెడ్ రూమ్ ఇల్లు అసైన్‌మెంట్ చేసి పంపారా ?

2013 భూసేకరణ చట్టం ప్రకారం పద్నాలుగున్నర లక్షల డబ్బు ఇచ్చి, అదే విధంగా 200 గజాల స్థలంలో ఇల్లు కట్టి ఇవ్వాలి.. ఆవిధంగా ఇచ్చారా, ఇస్తారా, ఇస్తే ఎంత మందికి ఇచ్చారు చెప్పాలి – హరీష్ రావు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

How much will it cost to beautify Musi?

You cannot copy content of this page

Scroll to Top