Police notices to Jogi’s family : జోగి రమేష్ కుటుంబానికి పోలీసుల నోటీసులు

TRINETHRAM NEWS

Trinethram News : జోగి రమేష్ అరెస్ట్ సమయంలో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు..

అసలు ఆ రోజు హాస్పిటల్ దగ్గర జరిగిన విషయం ఏంటీ ?

ఆరోజు పోలీసుల విధులకు ఆటకం కలిగించిందే పోలీసులు ఒక నాయకుడు మాజీ మంత్రి అరెస్ట్ అయినప్పుడు అభిమానులు రావడం సహజమే.

కానీ అక్కడ జరిగిన సంఘటన జనాలని కంట్రోల్ చేయలేక పోలీసులు చేతులు తగిలి హాస్పిటల్ ఎంట్రెన్స్ గేట్ దగ్గర అద్దాలు పగిలిపోయినవి అక్కడ అలా జరిగింది దాన్ని జోగి రమేష్ కుటుంబంలో వారి సతీమణి వారి కుమారులకు ఆపాదించడం కూటమి ప్రభుత్వం చేస్తున కుట్ర అని ప్రజలకి అర్థం అవుతుంది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Police notices to Jogi Ramesh's family

You cannot copy content of this page

Scroll to Top