BRS Boycotts Assembly : అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన బీఆర్‌ఎస్‌

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్‌: ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు, సభాపతి వైఖరికి నిరసనగా సమావేశాల బహిష్కరించనున్నట్లు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. రేపు తెలంగాణ భవన్‌లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నట్లు చెప్పారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BRS boycotts assembly sessions

You cannot copy content of this page

Scroll to Top