CM రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ టూర్ ఫిక్స్By trinethramnews / ఫిబ్రవరి 1, 2024 TRINETHRAM NEWSశుక్రవారం మధ్యాహ్నం 1.45కి కేస్లాపూర్ చేరుకుంటారు.3.30కి రోడ్డు మార్గంలో ఇంద్రవెల్లికిఅమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి.. సీఎం హోదాలో తొలి బహిరంగసభలో పాల్గొంటారు