
CM Chandrababu : గుంటూరు జిల్లా: అమరావతి: త్రినేత్రం న్యూస్: ఆగస్టు 13: కూటమి మంత్రులతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లంచ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వైసిపి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీపీ య సి గ్రూప్- 1 మూల్యంకనం లో వైసీపీ దొరికిపోయిందన్నారు.
ఆ గ్రూపు జవాబు పత్రాల మూల్యంకనంలో అవకతవకలు జరిగాయని, అర్హులైనటువంటి అభ్యర్థులను కాదని, తమ వాళ్లకు మాత్రమే కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చిద్దామని మంత్రులు సూచించగా, సీట్ నివేదికపై కోర్టు నిర్ణయం తర్వాత చూద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe