ఆగస్ట్ 15, 2026
TRINETHRAM NEWS
New flight services

New Flight Services : కృష్ణాజిల్లా: త్రినేత్రం న్యూస్: ఆగస్టు 13; గన్నవరం విమానశ్రయం నుంచి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్ గా కొత్త విమాన సర్వీసులను ప్రారంభించారు. ఇండిగో సంస్థ, వారణాసి, కోల్ క తా నగరాలకు వారంలో మూడు రోజులు మాత్రమే నడవనుంది అని అన్నారు. ఈ ప్రారంభోత్సవంతో అక్కడనుండి ఇతర ప్రధాన నగరాలకు ప్రయాణ సౌకర్యం మెరుగు పడనుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page