ఆగస్ట్ 15, 2026
TRINETHRAM NEWS
CM Chandrababu

CM Chandrababu : గుంటూరు జిల్లా : అమరావతి: త్రినేత్రం న్యూస్: జూలై 19; రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఆ పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా ప్రణాళికలపై చర్చించారు. తెలుగుదేశం పార్టీకి ఎనబై శాతం, జనసేనకు పదిహేను శాతం, భారతీయ జనతా పార్టీకి ఐదు శాతం సీట్లంటూ జరుగుతున్నటువంటి ప్రచారాన్ని నేతలు ఆయనను ప్రస్తావించారు.

అయితే వాళ్లపై మండిపడ్డారని తెలుస్తోంది. ఏ పార్టీ ఎక్కడ పోటీ చేసిన గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పులివెందులలో సహా ముప్పై అసెంబ్లీ సెగ్మెంట్లపై ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లు సమాచారం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page