WhatsApp Image 2024 07 30 at 12.37.42 PM
Alliance Ministers, MLAs, Srenu
వాలంటీర్ వ్యవస్థపై పూటకో మాట మాట్లాడుతున్న కూటమి మంత్రులు,ఎమ్మెల్యేలు,శ్రేణులు
వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం- కొంతమంది మంత్రులు
వాలంటరీ వ్యవస్థ లేకపోయినా పెన్షన్ల పంపిణీ విజయవంతం చేశాం మరి కొంతమంది మంత్రులు,ఎమ్మెల్యేలు
ఇప్పుడేమో టిడిపికి చెందిన రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు వి.బి రాజేంద్రప్రసాద్ వాలంటరీ వ్యవస్థను తొలగించాలంటూ తీర్మానం
ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన రాజేంద్రప్రసాద్ మాటలను ఖండించని కూటమి శ్రేణులు
ఉంచుతారా,పీకేస్తారా అనేది ఆగస్టు 2న జరగబోయే క్యాబినెట్ భేటిలో అయినా స్పష్టత ఇవ్వాలని వాలంటీర్ల సంఘం డిమాండ్
వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం- కొంతమంది మంత్రులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
