జూన్ 26, 2026
TRINETHRAM NEWS
MAO Rehana Farmers

MAO Rehana : డిండి (గుండ్ల పల్లి) జూన్ 23, త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రము లోనీ రైతు వేదిక నందు 23/06/2026 విత్తనమేళా నిర్వహించబడింది. బి.పి.టి 5204, ఆర్.ఎన్.ఆర్ 15048, పాంచండి భోన్నా, కే ఎన్ ఎం 1638, కేఎన్ఎం7715, 44, హెచ్ ఎం టీ సోనా, జై శ్రీరామ్ 7 రకాల వరి విత్తనాలను ప్రభుత్వంతో ప్రోత్సహిస్తుందనీ ఈ ఏడు రకాల వరి విత్తనాలకు ప్రభుత్వ ద్వారా బోనస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.

ఎల్ ని స్నుష్టి ఇవి స్వల్పకాలికము కనుక పంట త్వరగా చేతికి వస్తుంది. అదేవిధంగా పంట మార్పిడి లో భాగంగా పప్పు ధాన్యాలు, సునా గింజలు, కూరగాయలను సాగు చేయాలి. అదేవిధంగా యూరియా వాడకాన్ని తగ్గిస్తూ సానా యూరియా వాడకంపై అవగాహన కల్పిస్తూ సానా యూరియాను కొనివాడే విధంగా ప్రోత్సహించడం “జరిగింది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలనీ, మండల వ్యవసాయాధికారి రెహానా తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page