జూన్ 26, 2026
TRINETHRAM NEWS
12 candidates for two minister posts

12 Candidates : త్రినేత్రం న్యూస్ : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజురోజుకి పెరిగిపోతున్న మంత్రి పదవులు ఆశించేవారి సంఖ్య… మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్న ఆశావాహులు

మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే పీ రామ్మోహన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే పీ సుదర్శన్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచందర్ నాయక్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్సీ విజయశాంతి

సీనియర్ మంత్రులు ఎవరూ తన మాట వినడంలేదని, ఒక ఇద్దరు మంత్రులను కేబినెట్ నుండి తొలగిస్తే ఇక తన ఆధిపత్యానికి అడ్డు ఉండదనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు సమాచారం

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page