Youth Commits Suicide : యువకుడి ఆత్మహత్య

TRINETHRAM NEWS

అనంతపురం జిల్లా : మార్చి 2: (త్రినేత్రం న్యూస్); తాడిపత్రిలో ఓ యువకుడు తల్లిదండ్రులు ద్విచక్ర వాహనం కొని ఇవ్వలేదని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. టైలర్స్ కాలానికి చెందిన నాగేంద్ర, కళావతి దంపతులుకు సాయి కిరణ్ (ఇరువై ఒకటి) అనే కుమారుడు ఉన్నాడు.

తల్లిదండ్రులను కొనిమ్మని అడిగాడు. అందుకు వాళ్లు నిరాకరించడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. చల్లవారి పల్లె వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page

Scroll to Top