Walker’s Agitation : వాకర్స్ ఆందోళన

TRINETHRAM NEWS

తిరుపతి జిల్లా : మార్చి 2: (త్రినేత్రం న్యూస్); తిరుపతి అలిపిరి నంది సర్కిల్ సమీపంలో అతివిశాఖ నగర్
వనానికి సంబంధిత అధికారులు వాకర్సును అనుమతించలేదు. అందువల్ల వాళ్లు రోడ్డుపై బైఠాయించి వాకర్సు మరియు స్థానికులు ఆందోళన చేపట్టారు.

అక్కడికి వెళ్లే భక్తులతో పాటు, వచ్చే వాళ్లకు ఇబ్బందిగా మారడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాకర్స్ నుంచి డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకోవడంతో ఆందోళన చేస్తున్నారని సమాచారం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Walkers' agitation

You cannot copy content of this page

Scroll to Top